ఏజెంట్ ఓవర్సీస్ ఎడ్యూకేషన్ బ్రాంచ్.. ప్రారంభించిన సమంత

ఏజెంట్ ఓవర్సీస్ ఎడ్యూకేషన్ బ్రాంచ్ హైదరాబాద్ లో ఘనంగా ప్రారంభమైంది. సోమాజిగూడలో ఏర్పాటు చేస్చున్న ఈ బ్రాంచ్ ను ప్రముఖ హీరోయిన్ సమంతా ఓపెన్ చేశారు. సోమాజిగూడలో బ్రాంచ్‌ ఓపెన్‌ చేయడం చాలా సంతోషకరమన్నారు. విదేశాల్లో విద్యను అభ్యసించే వారికి ఈ సంస్థ ఎంతగానో ఉపయోగపడుతుందని సమంతా అభిప్రాయపడింది. ఈ కార్యక్రమంలో ఏజెంట్ ఓవర్సీస్ ఎడ్యూకేషన్ ఫౌండర్ అతుల్ నిషార్, ఆయన కుమార్తె ప్రియాంక నిషార్ పాల్గొన్నారు.