కాట్రీనా పరేడ్‌తో కలర్‌ ఫుల్‌ గా మారిన మెక్సికో

మెక్సికో సిటి కాట్రీనా పరేడ్‌ తో కలర్‌ ఫుల్‌ గా మారింది. చనిపోయిన వారిని గుర్తు చేసుకునేందుకు ఏటా నిర్వహించే డెడ్‌ ఫెస్టివల్‌ ను మెక్సికన్లు వెరైటీగా సెలబ్రేట్‌ చేసుకున్నారు. అస్తిపంజరాలను తలపించేలా విచిత్ర వేషదారణలతో సందడి చేశారు.ర్యాలీలతో హోరెత్తించారు.ఇక దేశ విదేశాల నుంచి తరలివచ్చిన టూరిస్టులు ఈ ఫెస్ట్‌ లో పాల్గొన్నారు.

Click to view slideshow.