ఈనెల 17న అఖిలపక్ష సమావేశం

పార్లమెంట్ శీతాకాల సమావేశాల నేపథ్యంలో ఈనెల 17న అఖిలపక్ష సమావేశం జరగనుంది. ఈ భేటీకి హాజరుకావాలని మేరకు అన్ని పార్టీల నేతలను కోరారు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి. కాగా ఈనెల 18 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి.