మహారాష్ట్రలో రైతుల నిరసనలు

మహారాష్ట్రలో రైతులు పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులు రాజ్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ….నిరసన తెలిపారు. అయితే అక్కడకు చేరుకున్న  పోలీసులు రైతులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. కాగా ఇటీవల కురిసిన భారీ వర్షాలతో మహారాష్ట్ర రైతులు తీవ్రంగా నష్టపోయారు.