బిల్లు భారత్ అంతర్గత వ్యవహారం

పౌరసత్వ చట్ట సవరణ బిల్లు భారత్ అంతర్గత వ్యవహారమన్నారు మాల్దీవుల పార్లమెంట్ స్పీకర్ మొహమ్మద్ నౌషీద్. అయితే భారత ప్రజాస్వామ్య వ్యవస్థపై తమకు నమ్మకం ఉందన్నారు. పార్లమెంట్ ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందిందన్నారు.