కోల్‌ కతాలో భారీ డ్రగ్‌ రాకెట్‌ గుట్టు రట్టు

పశ్చిమ బెంగాల్‌ లో భారీ డ్రగ్‌ రాకెట్‌ ముఠా గుట్టు రట్టు చేసింది ఎస్‌టిఎఫ్‌. కోల్‌ కతాలో పీఎస్‌ పరిధిలో తనిఖీలు నిర్వహించిన ఎస్‌టిఎఫ్‌ అధికారులు భారీయెత్తున మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. పైక్‌ పరాలో రూ. 100కోట్ల విలువైన 25కిలోల హెరాయిన్‌ ను సీజ్‌ చేసిన ఎస్‌టిఎఫ్‌ అధికారులు.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో ఒకరు ఉత్తర్‌ ప్రదేశ్‌ కు చెందిన డ్రగ్‌ డీలర్‌ కాగా, మరొకరు మణిపూర్‌కు చెందిన వ్యక్తిగా గుర్తించారు