విదేశాంగ శాఖకు కేరళ సీఎం విజయన్ లేఖ…

కేరళ సీఎం పినరయి విజయ్ విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ కు లేఖ రాశారు. నేపాల్ లో మృతి చెందిన 8 మంది కేరళకు చెందిన కుటుంబాలకు సాయం అందించాలని లేఖలో కోరారు. వారికి సాయం అందించడంలో… విదేశాంగ శాఖ జోక్యం చేసుకోవాలని అన్నారు. కాగా, నేపాల్ లోని డామన్ ప్రాంతంలోని ఓ రిసార్ట్ లో కేరళకు చెందిన 8 మంది పర్యాటకులు అనుమానస్పద రీతిలో మృతి చెందారు.